Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ దూకుడుగా ఆడుతుంది. 11 ఓవర్లకు సన్రైజర్స్ హైదరాబాద్ 101/0తో ఉంది. డేవిడ్ వార్నర్ (64 38 బంతుల్లో 8*4, 2*6) ప్రమాదకరంగా మారుతున్నాడు. బెయిర్ స్టో (33 29 బంతుల్లో 2*4, 1*6) నిలకడగా ఆడుతున్నాడు.