Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో భేటీ కానున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న సాయంత్రం మాయావతితో భేటీ అయ్యారు. ఆ తరువాత ఈ రోజు ఆయన సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఈ పరిణామాల అనంతరం మాయావతి సోనియా, రాహుల్ తో భేటీ కానుండటం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.