Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: 9,500 కోట్ల రూపాయల అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసి అరెస్ట్ అయ్యారు. లివ్వెఫైడ్ నాచ్యూరల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) దిగుమతి ఒప్పందంలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఆయనపై కొంత కాలంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొద్ది రోజుల క్రితమే దర్యాప్తుకు తన ముందు హాజరు కావలని అబ్బాసిని బ్యూరో ఆదేశించింది. అయినప్పటికీ ఆయన హాజరు కాకపోవడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చింది.