Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట: మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మూసీ ప్రస్తుత నీటిమట్టం 634.9 అడుగులుగా ఉంది. 635 అడుగులకు చేరగానే నీటిని విడుదల చేయనున్నారు. మూసీ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు, ఎమర్జెన్సీగా స్టాప్ లా గేట్స్ ఏర్పాటు చేసినా మూసీ ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉంది.