Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంగారం ధర మళ్ళి భారీగా తగ్గింది. ఒక రోజు తగ్గుతూ.. మరో రోజు పెరుగుతూ వస్తుంది బంగారం. నిన్నటికి స్వలాపంగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు మళ్ళి భారీగా తగ్గింది. అయితే నేడు హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 0.35 శాతం తగ్గుదలతో రూ.38,062కు చేరింది. ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర 0.30 శాతం తగ్గి రూ.36వేలకు చేరింది. అయితే బంగారం ధర దారిలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర 0.7 శాతం తగ్గుదలతో రూ.45,228కు చేరింది.