Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఏఎస్‌రావునగర్
రంగారెడ్డి - మేడ్చల్, గ్రేటర్ హైదరాబాద్ నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ నిర్మాణానికి కావాల్సిన స్థలం లీజుకు స్థల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని చర్లపల్లి జైల్ సూపరిండెంట్ ఎంఆర్ భాస్కర్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో స్థలాన్ని 20 ఏండ్లు లీజ్‌కు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాల కోసం స్థలం యజమానులు 9494632106 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.