Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
తెలంగాణ హోం మంత్రిగా పదవి చేపట్టిన మహమూద్ అలీకి టీఆర్ఎస్ యాకుత్‌పుర నియోజకవర్గ సీనియర్ నాయకుడు సామ సుందర్‌రెడ్డి, అతని సతిమణి ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ సామ స్వప్న శుక్రవారం కలిసి పులాబొకె అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీరంగా, నాయకులు మెట్టు భాస్కర్‌రెడ్డి, శివ పాల్గొన్నారు.