Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహిళలకు, నిరుద్యోగ యువతకు టైలరింగ్, కంప్యూటర్ బేసిక్స్, ఆఫీస్ అసిస్టెంట్, బ్యూటీషియన్, మెహంది తదితర కోర్సులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు సహారా డైరెక్టర్ ఆర్. నర్సింగ్ రావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణ అనంతరం వారికి తగిన ఉద్యోగ అవకాశాలుంటాయని, స్కూల్, కాలేజీ మానేసిన విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహించి వారి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించనున్నామని తెలిపారు. కౌన్సిలింగ్, అడ్మిషన్ల కోసం సహారా సెంటర్, 911-తిరుమల నగర్, అంబర్ పేట చిరునామాలో సంప్రదించాలని తెలిపారు.ఇతర వివరాలకు 9440483089 ఫోన్ నెం.ను సంపద్రించాలని పేర్కొన్నారు.