Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'గ్రాండె' సిరీస్ ఏయిర్ కండిషనర్లను ఆవిష్కరించిన లాయిడ్
నవతెలంగాణ - గచ్చిబౌలి
భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ హావెల్స్ ఇండియా, లాయిడ్స్ ద్వారా నూతన 'గ్రాండె' ఎయిర్ కండిషనర్ల శ్రేణిని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ షో రూమ్‌ను హావెల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ రారు గుప్తా, లాయిడ్ సీఈవో శశి అరోరాతో సినీ నటుడు మహేశ్‌బాబు శనివారం ప్రారంభించారు.