Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ మత బోధకుడు కేఏ పాల్ మంగళవారం హైదరాబాద్ సీపీని కలిశారు. తనపై ఇంటర్నెట్లో వస్తున్న తప్పుడు వీడియోలను అడ్డుకోవాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదును అందజేశారు. గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్లో కేఏ పాల్‌పై పలు వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కలతకు గురైన ఆయన పోలీసులను ఆశ్రయించారు.