Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
పంచాయతీ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని గౌరెల్లి సర్పంచ్ అభ్యర్థి గ్యార మల్లేష్ అన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ తను అంబేద్కర్, ఫూలే సిద్ధాంతాలతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశానన్నారు. సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధిలో భాగస్వామినవుతునన్నారు. కబ్జాకు గురైన సర్కారు భూములను స్వాధీనం చేపిస్తానని తెలిపారు.