Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరాటే మాస్టర్ కళ్యాణి
నవతెలంగాణ-అంబర్పేట
కళ్యాణి ఆల్రౌండ్ య్యూటూబ్ ఛానల్, ఆనంద లహారి సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24న తెలుగు రాష్ట్రాల స్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వా హణ కమిటీ కన్వీనర్, కరాటే మాస్టర్ ఎస్.కళ్యాణి తెలి పారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ యూసుఫ్ గూడలో స్పెషల్ పోలీస్ మొదటి బెటా లియన్ మంజీర కమ్యూనిటీ హాల్లో పోటీలు నిర్వహిస్తు న్నట్టు ఆమె తెలిపారు.