Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధం-అనుబంధం ఈ రెండింటికి విడదీయరాని సంబంధం. అనుబంధం మనతో కొనసాగలేకపోయిన మనం మాత్రం బంధంలోని విశ్వాసాన్ని వదలకూడదు.
మన ప్రవర్తన జ్ఞాపకం సంపద కంటే గొప్పది.జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు జ్ఞానబంధముతో మన ప్రవర్తనను అనుబంధించుకోవాలి.మన జీవితంలోనికి కొందరు మహానుభావుల పరిచయం ఆశీస్సులతో కానీ వారి ఆశీస్సులబంధంతో మనకు జీవిత పాఠాలు నేర్పుతారు. భగవంతునికి మేలు చేయటానికి మన అవసరం లేదు కానీ మనం చేసే మేలుకి మంచి బంధాల్ని అనుబంధించటానికి ప్రయత్నిస్తాడు.బంధం లేనిదే అనుబంధాలు, గౌరవాలు, ప్రేమలు, విశ్వాసాలు వుండవు కదా!! ఆనందకరమైన జీవితం అంటే తప్తికరమైన జీవితం దాని కొలమానంగా తప్తిని మనస్ఫూర్తిగా, హదయపూర్వకముగా బంధించటమే!!
నేటి సమాజంలో సెల్ఫోన్ బంధం దఢమైన బంధముగా అనుబంధించుకుని మన ప్రవర్తన సంబంధాలకు దూరం అయిపోతున్నాము. మన జ్ఞానాన్ని మంచి బంధాలతో సమన్వయం చేసుకుంటూ....
''సర్వే జనా సుఖినో బంధం''
- టివి. శిరీష, నాట్యమయూరి,
కూచిపూడి డ్యాన్సర్, హైదరాబాద్,
96184 94909