Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 2,3,4 తేదీలలో వనపర్తిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల టోర్నమెంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా జట్టు ఎంపికను గచ్చిబౌలి స్టేడియం నుంచి నిర్వహిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా హాకీ అధ్యక్షుడు కాండి విజరుకుమార్, జిల్లా సెక్రటరీ బాస్కర్రెడ్డిలు ఓప్రకటనలో విడుదల చేశారు. ఎంపికకు హాజరు అయ్యే క్రీడాకారులు వారి వెంట ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం తెచ్చుకోగలరు. పూర్తి వివరాలకు 9440007206 సంప్రదించగలరు.