Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘంను ఎమ్మెల్యే సహకారంతో అభివద్ధి చేస్తానని చైర్మైన్ కొత్త కుర్మ సత్తయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్ప ంచ్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్లు సామ సం జీవరెడ్డి, కోండ్రు స్వప్న శ్రీనివాస్, శీలం ల క్ష్మమ్మ, సామ సత్యనారాయణ రెడ్డి, జిట్టా భా ర్గవి, కౌన్సిలర్ సిద్ధల్లా జ్యోతి జంగయ్య, కం దాల బలదేవా రెడ్డి, కందాల బిందు రం గారెడ్డి, మాజీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, నా యకులు పల్లపు ఆంజనేయులు, గరిక భా స్కర్, కర్రె తిరుమల్ రెడ్డి పాల్గొన్నారు.