1. ఆకుపచ్చ రంగు కాంతులీనే, 5 సంవత్సరాల కొకసారి కనిపించే, క్రిస్టమస్ కామెట్ (తోక చుక్క) అనే పేరు దేనికుంది?
ఎ. కామెట్ 67పి బి. కామెట్ 46/విర్టానేన్
సి. హెలీ కామెట్ డి. టర్టిల్ కామెట్
2. జెమినిడ్ ఉల్కా పాతం, ప్రతి సంవత్సరం ఏ నెలలో సాధారణంగా ఆకాశంలో కనిపిస్తుంది?
ఎ. ఏప్రిల్ బి. డిసెంబర్
సి. మే డి. జూన్
3. ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్(జుజదీజ-=)ను ఎప్పుడు విడుదల చేశారు?
ఎ. డిసెంబర్ 14, 2018 బి. డిసెంబర్ 2, 2018
సి. డిసెంబర్ 10, 2018 డి. డిసెంబర్ 30, 2018
4. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ. మార్చి 2004 ఆర్టికల్ 338ఎ ని భారత రాజ్యాంగంలో చేర్చి, 89వ సవరణ-2003 ద్వారా)
బి. 2001 సి.2002 డి.2010
5. భవనేశ్వర్‌లో జరిగిన హాకీ ప్రపంచకప్ ఫైనల్లో గెలిచిన దేశం ఏది?
ఎ. బెల్జియం బి. నెదర్ల్యాండ్
సి. ఆస్ట్రేలియా డి. ఇంగ్లాండ్
6. చైనాలో నిర్వహించిన వరల్డ్ టూర్ ఫైనల్స్ (మహిళల సింగిల్స్) టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ.యమగూచి బి.పి.వి సింధు
సి. రచనోక్ డి. నోజుమి ఒకుహుర
ఎ. నెదర్ ల్యాండ్స్ బి. రష్యా
సి. నార్వే డి. స్వీడన్
8. జమ్ము, కాశ్మీర్లో డిసెంబర్ 16,2018న రాష్ట్రపతి పాలన విధించారు, దీనికి సంబంధించి సరైనది ఏది?
ఎ. ఆ రాష్ట్రంలో, గవర్నర్ పాలన విధించి 6 నెలలు పూర్తయ్యాక
బి. ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ రాష్ట్రపతి పాలన విధించమని సిఫార్సు చేసిన తరువాత
సి. జె.కె. ఆసెంబ్లీ నవంబర్ 21, 2018నాడు రద్దయ్యింది. డి. పైవన్నీ
9. ఈ కింది వాటిల్లో ఏది సరైనది?
ఎ. ట్యూబిన్ జెన్ : జర్మన్
బి. సిలికాన్ : యూఎస్ఏ
సి. బెంగళూరు : ఇండియా
డి. పైవన్నీ (ప్రదేశాలు :ఎలాక్ట్రానిక్ పరిశ్రమలు / కంప్యూటర్ పరిశ్రమలు/కేంద్రాలు)
10. ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(మెషిన్)లో ఏవేవి జరుగుతుంటాయి? వివరాలేవి?
ఎ. ఈవిఎం ఓటు వేసిన తర్వాత వి.వి.పాట్ ప్రింటర్ స్క్రీన్ మీద, మనం ఎన్నుకున్న వ్యక్తి బొమ్మ, పేరు, పార్టీ సింబల్ కనిపిస్తుంది. కేవలం 7 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది.
బి. ఆ తర్వాత ఆ స్లిప్, సీల్ చేసిన బాక్స్‌లో పడుతుంది.
సి. అవసరమైనప్పుడు అలా పడిన స్లిప్‌లను చేత్తో లెక్కించి క్రాస్ చెకింగ్ చేస్తారు.
డి. పైవన్నీ
11. మిస్ యూనివర్స్ 2018గా ఎవర్ని ఎన్నుకున్నారు?
ఎ. కాట్రియోనా గ్రే (ఫిలిప్పిన్స్)
బి. తమారిన్ గ్రీన్ (సౌత్ ఆఫ్రికా)
సి. స్టేఫాని గూటి ర్రేజ్ (వెనెజులా)
డి. డేమి-లీ నెల్ పీటర్స్
12. ఇండియా-చైనా దేశాలు అనుకున్న 10 పిల్లర్స్ (స్తంభాల)కో ఆపరేషన్‌లో ఏవేవి ఉన్నాయి?
ఎ. కల్చరల్ ఎక్సేంజ్ , సినిమా...టెలివిజన్ కోపరేషన్, మ్యూజియం పరిపాలనలో సహకారం
బి. క్రీడలో సహకారం, యూత్ ఎక్సేంజ్
సి. టూరిజం, సాంప్రదాయ ఔషధాల/వైద్యం, యోగా, విద్య , రాష్ట్రాల మరియు నగరాల ఎక్సేంజ్
డి. పైవన్నీ
13. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు, వ్యక్తుల పర్సనల్ కంప్యూటర్లలోని డేటాని పరిశీలించవచ్చని ఏ చట్టంలో రాసి ఉంది?
ఎ. సెక్షన్ 69(1) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్,2000
బి. ఇండియన్ కాంట్రాక్టు యాక్ట్
సి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్
డి. ట్రేడ్ యూనియన్ యాక్ట్
14. 'స్టాట్యూ ఆఫ్ ఫ్రీడమ్' ఏ దేశ పార్లమెంట్ భవనం మీద ఉంది?
ఎ. యు.ఎస్.ఏ. వాషింగ్టన్ డి.సి (కాపిటల్)
బి.బ్రిటిష్ పార్లమెంట్
సి.చైనా పార్లమెంట్
డి. ఇజ్రాయిల్ పార్లమెంట్
15. జి.ఎస్.టి 28శాతం (1.1.2019)నుండి శ్లాబ్‌లో ఉన్న వస్తువులేవి?
ఎ. సిమెంట్, లగ్జరీ వస్తువులు, 'సిన్'గూడ్స్
బి. సినిమా టికెట్లు
సి. టి.వి స్క్రీన్లు, మానిటర్లు డి. పవర్ బ్యాంక్స్
16. అనాక్ క్రకాటో అనే అగ్నిపర్వతం ఎక్కడుంది?
ఎ. ఇండోనేషియా బి.ఆస్ట్రేలియా
సి. చైనా డి.జపాన్
17. సుండా జల సంధి ఇండోనేషియాలో వేటి మధ్య ఉంది?
ఎ. సుమాత్రా దీవి-జావా దీవి
బి. అగత్తి దీవి -కద్మత్ దీవి
సి. కిల్తన్ దీవి : బంగారం ఎటోల్
డి. జేమ్స్ బాండ్ దీవి - శాంటో రిని దీవి
18. ఈ కింది వాటిల్లో సరైంది?
ఎ. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ తొట్టథిల్ బి. రాధాకృష్ణన్
బి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి : జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్
సి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకరం చేయించేవారు : రాష్ట్ర గవర్నర్ డి. పైవన్నీ
19. 'జస్టిస్ సిటీ'ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎ. అమరావతి,ఆంధ్రప్రదేశ్
బి.పూణే సి.భోపాల్ డి.న్యూఢిల్లీ
20. డాక్టర్ లోటారు షేరింగ్ ఏ దేశ నూతన ప్రధాన మంత్రి?
ఎ. నేపాల్ బి.భూటాన్
సి.మంగోలియా డి.థాయింలాండ్
21. ఈ కింది పర్యాటక ప్రదేశాల్లో సరైనది ఏది?
ఎ. అమర్ ఫోర్ట్ట్: రాజస్థాన్
బి. కొల్వా బీచ్ : గోవా
సి. కుమారకోం : కేరళ డి. పైవన్నీ
22. ఇండియన్ నేషనల్ ఆక్వాటిక్ (నీటి) యానిమల్ (జంతువు)ఏది?
ఎ. చేప బి. గంగా రివర్ డాల్ఫిన్
సి. పీత డి. రొయ్య
23. యూనియన్ గ్లేషియర్ నుండి బయలుదేరి ఒంటరిగా అంటార్కిటికాలో ఒక తీరం నుంచి మరో తీరం వరకు సుమారు 1600కి.మీ. దూరం ప్రయాణించిన తొలి వ్యక్తి ఎవరు?
ఎ. రోల్డ్ అమండ్ సేన్ బి. రాబర్ట్ ఫాల్కన్ స్కాట్
సి. కాలిన్ ఓ బ్రాడీ డి. బోర్జ్ జోస్ ల్యాండ్
24. కేంద్ర ప్రభుత్వం, 7 ప్రభుత్వ రంగ బ్యాంకులో రీకాపిట లైజేషన్ బాండ్ల ద్వారా పెట్టుబడిగా అందించనున్న రూ.28.615 కోట్లు, బ్యాంకులకు ఏవిధంగా ఉపయోగపడతాయి?
ఎ.రెగ్యూలేటరీ కాపిటల్ రిక్వైర్మెంట్ను చేరుకోటానికి
బి.లెండింగ్ కెపాసిటీ పెంచేవిగా
సి. ఆర్.బి.ఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ నుంచి బయటపడటానికి డి. పైవన్నీ
25. బంగ్లాదేశ్ పార్లమెంట్ (జాతీయ సంగ్సద్)లో 300+ సీట్లు మహిళలకి కేటాయించారు. 1973 నుండి 2018 వరకు దాదాపు 10 సార్లు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఇటీవల ఎన్నికలలో ఎవరు గెలిచారు?
ఎ. షేక్ హసీనా బి.ఖలీదా జియా
సి. లతీఫూర్ రెహ్మాన్ డి. కాజీజాఫర్ అహ్మద్
26. ఏ సంవత్సరాన్ని, ఎఫ్ఏవో అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది?
ఎ. 2019 బి.2023 సి.2020 డి.2021
27. 2018 మిస్ వరల్డ్‌గా ఎంపికైనా వేనేస్సా పోన్స్ డి లియోన్ ఏ దేశానికి చెందినది?
ఎ. అర్జెంటినా బి. మెక్సికో
సి. ఫిలిఫిన్స్ డి.ఇండోనేషియా
28. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్ర వర్ణాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్లు కల్పించ డానికి భారత రాజ్యాంగానికి ఎన్నవ సవరణ చేశారు?
ఎ.100 రాజ్యాంగ సవరణ
బి.భారత రాజ్యాంగ సవరణ(124)(2019)(ఆర్టికల్ 15 మరియు 16కి ఈ సవరణలు వర్తిస్తాయి)
సి. 120 రాజ్యాంగ సవరణ
డి.122 రాజ్యాంగ సవరణ
29. కేంద్ర ప్రభుత్వ నూతన ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా నియమితులైన కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు?
ఎ. ఎస్బీఐ హైదరాబాద్ బి. ఐసీఐసీఐ బ్యాంకు
సి. యాక్సిస్ బ్యాంకు డి. ఎస్ బ్యాంకు
30. జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన అమితావ్ ఘోష్ రాసిన పుస్తకాలు ఏవి?
ఎ. ది గ్రేట్ డీ రేంజ్ మెంట్ బి. షాడో లైన్స్
సి. సీ ఆఫ్ పాపీస్ డి. పైవన్నీ
31. ఈకింది వాటిలో 2018 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీలలో సరైనది గుర్తించండి?
ఎ. తెలంగాణ : టి.ఆర్.ఎస్
బి. మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ (1)
సి. రాజస్థాన్ : కాంగ్రెస్ (1) డి. పైవన్నీ
32. మిజోరాం శాసన సభ ఎన్నికల్లో మిజోనేషనల్ ఫ్రంట్ 26 స్థానాలు గెలుచుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్య మంత్రి ఎవరు?
ఎ. జోరాంథాంగ బి. లాల్ థాన్ హవ్లా
సి. సర్బానంద్ సోనోవాల్ డి. ప్రేం కుమార్ ధుమాల్
33. యూరప్‌లో అతి పెద్ద వోల్గా నదికి (పొడువు :3690 కి.మీ) కామా, ఓకా, వెట్లుగా, సురనదులు ఉపనదులు. కాస్పియన్ సముద్రంలో కలిసే వోల్గా నదికి జన్మస్థలం ఏది?
ఎ. హిమాలయాలు
బి. వాల్దారు పర్వతాలు(రష్యా వాయవ్య భాగంలో)
సి. కిలిమంజారో డి. ఇవేవికావు
34. డై నైట్రోజన్ టెట్రాక్సైడ్ (చీ2ఉ4)ను ఇంధనంగా ఏ పరిశోధనలలో / ప్రయోగాలలో వాడతారు?
ఎ. అంతరీక్ష రాకెట్/ ఉపగ్రహాలలో
బి. పింగాణీపాత్రల తయారీలో
సి. గాజు పూసలలో డి. ఇవేవికావు
35. కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించారు?
ఎ. కేరళ బి. మహారాష్ట్ర సి. గోవా డి. గుజరాత్
36. 'కిడ్నీస్ ఆఫ్ ది ల్యాండ్ స్కేప్' అని ఎలాంటి భూములను /నేలలను అంటారు?
ఎ. వెట్ ల్యాండ్స్ బి. హిమాలయాలు
సి. ఆరావళీ పర్వతాలు డి. వింధ్య పర్వతాలు
37. పల్లికర్ణరు మార్ష్‌ల్యాండ్, వేదాంతంగల్ బర్డ్ శాంక్చ్యురీ, కళివేలి బ్రాకిష్ వాటర్ లేక్ ఎక్కడ ఉన్నాయి?
ఎ.ఒడిశా బి. తిమిళనాడు
సి. పశ్చిమ బెంగాల్ డి.బీహార్
38. కడక్ నాథ్ చికెన్(లేదా)కాలిమాసి అనే అడవి జాతి కోళ్ళను సంప్రదాయంగా ఎక్కడ పెంచుతారు?
ఎ. అసోం బి. మధ్య ప్రదేశ్ (జాబువా జిల్లా)
సి.అరుణాచల్ ప్రదేశ్ డి. నాగాలాండ్
39. ఈ కింది వాటిల్లో సరైంది ఏది?
ఎ. భూపేష్ బాఘెల్ : ఛత్తీస్ గఢ్
బి. అశోక్ గెహ్లాట్ : రాజస్తాన్
సి. కమల నాథ్ : మధ్య ప్రదేశ్ డి. పైవన్నీ
40. ఈ కింది వాటిల్లో ఏది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమ్యూని కేషన్కి అభివృద్ధి చేయటానికి ప్రయోగించిన ఉపగ్రహం?
ఎ. జీశాట్ -7ఎ బి) జీశాట్ -7
సి) జీశాట్-11 డి) జీశాట్- 29
సమాధానాలు
1.బి 2.బి 3.ఎ 4.ఎ 5.ఎ
6.బి 7.ఎ 8.డి 9.డి 10.డి
11.ఎ 12.డి 13.ఎ 14.ఎ 15.ఎ
16.ఎ 17.ఎ 13.డి 14.ఎ 20.బి
21.డి 22.బి 23.సి 24.డి 25.ఎ
26.బి 27.బి 28.బి 29.ఎ 30.డి
31.డి 32.ఎ 33.బి 34.ఎ 35.ఎ
36.ఎ 37.బి 38.బి 39.డి 40.ఎ
గమనిక: నిన్నటి పేజీలో కొన్ని సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిని కింది విధంగా చదువుకోగలరు.
22.డి 24.ఎ 25.బి 26.డి 28.సి
29.డి 30.ఎ 31.బి 32.ఎ 33.బి
34.సి 35.ఎ 36.బి 37.డి 38.బి
30.ఎ 40.సి
27) 1.ఎస్ 2.టి 3.క్యూ 4.ఆర్. 5.పి