Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోడ్డు మీద రెండు రౌడీ చీమలు వెళ్తుంటాయి..
దారిలో వాటికి ఓ ఏనుగు కనిపిస్తుంది...
అయితే అందులోని ఓ చీమ.. 'అరె మామా నువ్వు వెళ్లి ఆ ఏనుగును నాలుగు తన్ని రా. ఏమైనా జరిగితే నేను చూసుకుంటా' అన్నది.
దానికి రెండో చీమ సమాధానం ఫన్నీగా ఇస్తూ...
'వద్దులేరా. మనం ఇద్దరం ఉన్నాం. వాడు ఒంటరిగా ఉన్నాడు. ఈసారికి వదిలెరు' అంటోంది రెండో చీమ..