Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ ఊసులు నా అనువనువులోన...
తొంగిచూడకు...
కనపడదేమో నీ కనులకు.
అడిగిచూడకు...
చెప్పలెనేమో నా మాటలతో.
ఆలోచించకు...
సరిపోవేమో నీ ఉహలు.
అంచనవెయకు...
అందదేమో ఎంతకు.
వెతకమాకు...
రాదేమో నీ జాడకు.
వెలకట్టకు...
సరిపోవేమో నాణెములు అబ్బురపడకు...
నిలవదేమో కలకాలం అరాటపడకు...
చిక్కద్ఱెమో చెంతకు కాని, ఒక్కసారి అర్ధం చేసుకొని చూడు వచ్చి వలెనేమో పక్కకు.
-ఆదిమల్ల జాహ్నవి