Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏటిఒడ్డున వేచిఉన్నది
నీకై ఈ అభిసారిక....
నీరూపం దగ్గరయ్యే
అపురూపక్షణాలకోసం
క్షణాలను లెక్కిస్తుందిమనసు....
వాసవ సజ్జికనైతి నీ ఊహలతో....
సూరీడెళ్లిపోయాడు కానీ,, నా
చందురుడుమాత్రం కానరాడేమి....!!
నా కనులవెలుగులు నింపగా కదలిరాడేమి....
- లక్ష్మీసుధ..
గుంటూరు..