Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిగ్గులోలికే ...
నీ ముత్యాల చిరునవ్వు .
ఏదో ఆందమైన భావనని ..
మదిన తట్టి లేపుతోంది ...
నీ కురుల వెంట
మనసు పరుగులెడుతూ
నీ వేళ్ళ స్పర్శతో
చెవి అంచులోంచి
మెలికలు తిరుగుతూ
మనసెటోఆగమవుతుంది
నీ కనురెప్పల కౌగిలిలో
బందీనై..
!ఓ కలగా .. శిలగా ... !
ఉండిపోవాలనుంది .... ఏంటో !
ఎంత వర్ణించిన నా చూపులు
నీ వదనాన్ని వదిలి
వెళ్ళనంత బానిసలు అయ్యాయి ....
- ఎండీ నవాజ్ షరీఫ్