Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిలాశ జాతీయ కవితా పురస్కారం-2021 కొరకు వచన కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నాము.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు తమ కవితా సంపుటాలను అఖిలాశ జాతీయ పురస్కారం-2021 కొరకు పంపగలరు.2020 డిసెంబర్ వరకు ముద్రించబడిన కవితా సంపుటాలు పోటీకిపంపవచ్చును.
చివరి తేది : ఏప్రిల్.15.2021
TAKKEDASILA JOHNY
NO:9,CHENNA KESHAVA NILAYA,
VENKATAPURA 6TH CROSS,
KORAMANGALA 1ST BLOCK,
OPPOSITE ARYAS BAKERY,
BENGALURU-560034,
KARNATAKA, INDIA,
7259511956, 9491977190