Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంత శక్తి సమన్వితమై
అఖండ చైతన్యాలను
నీలో నింపుకొని
మస్తిష్క పొరల్లోంచి
ఉబికి వచ్చిన
ఆలోచనామత ధారలతో
అఖండ భారతావనినే
గహంగా భావించి
జాతి చైతన్యాన్ని
నరనరాన జీర్ణించుకొని
యువతే దేశప్రగతని చాటి
పోటెత్తిన వివేకవచనాలతో
అంతర్లీన అద్భుత శక్తులు
తవ్వితీసిన స్ఫూర్తిమంత్రమా
భారతదేశ మేరుపర్వతమా
స్వామీ వివేకానందా!
నీ శాంతి సందేశాలు
జాతి మనుగడకు గమ్యాలు
నీ ఆత్మవిశ్వాసపు ఆచరణ
జగతికి ప్రేరణ
నీ జీవితమే పెద్ద గ్రంధం
తరతరాలకుజి
తరగని సుమగంధం
నడవాలి నీ బాటలో
ప్రతీ ఒక్కరూ...
- వేమూరి శ్రీనివాస్
912128967