Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీళ్ళలో చేప
గాలానికి చిక్కింది
ఎన్ని'కలలు'!!
రాలిన పూలు
మట్టికి అభిషేకం
కతజ్ఞతలు!!
చెరువులోకి
చెట్టుకొమ్మ వంగింది
తీరని దాహం!!
'రాత్రి' ఏడ్చింది
ధాత్రి ఒళ్ళో రాలాయి
దుఃఖాశ్రువులు!!
కన్నీటి చుక్క
ఖరీదు తెలిసింది
ఒక జీవితం!!
-వెన్నెల సత్యం
షాద్నగర్
9440032210