Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో
పువుకంటే అందమైనవి తెలియవు నాకు
అంతకంటే అందమైన నిన్ను చూసే వరకు ...
నీ కన్నులు
కనువిందు చేయాలి
కానీజి
కన్నీటి తెరల మాటున తడవకకూడదు..
నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ ఉండాలి
కానీ ఎర్ర సముద్రంలా
ఎరుపెక్క కూడదు..
కాలం కొందరిని దగ్గర చేస్తుంది. కొందరిని దూరం చేస్తుంది.
కొందరి పరిచయం కాలాన్ని మరిచిపోయేలా చేస్తుంది..
ఇంకా గీయబడిన
చిత్రంలోని రంగునై
చెదిరి వున్న నేను..
నీ రాక అనంతరం
అందమైన చిత్రంగా
మార్పు చెందాను ......
గాలి కెరటాలపై తేలియాడుతూ రానా ....
నీ గూటిలోనే శ్వాసనై ఒదిగిపోనా.....
- చవగాని భావన
ఐఐఐటి బాసర