Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధువులు బంధుత్వాలు నిష్క్రమలైనా
ప్రేమ జీవులు మాత్రమే చిరస్మరణీయం
బంధుత్వం మారిన ప్రేమబంధం మారదు
సూర్య కిరణాలు ప్రపంచాన్ని వెలిగించనట్లు
తాను నిత్యం వెలుగై మా ముంగిట్లో వాలింది
తాను నా హదయంలో పొడిచే పొద్దు
నేను వెళ్లిన చోటల్లా
తాను దేవత అయి దర్శనం ఇస్తుంది
ఏ తీరమెల్లినా నా కనుల తీరంలో నువ్వే
స్పందించే హదయం వున్నంత కాలమే
ప్రేమ చిగురించే చిరు మొగ్గలు పూస్తాయి
నీ స్పందనే నా ప్రేమకు చిరునామా
నా గుండెల్లో గునపం దింపి నప్పుడల్లా
గుట్టుగా ప్రాణం పొసే దేవతవు
ప్రాణం తెగిపోతుంటే ప్రేమ మతం పోస్తావు
- ఉప్పరి తిరుమలేష్
9618961384