Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా గర్ల్‌ఫ్రెండ్ నాపై డిజిటల్ కోపం ప్రదర్శి స్తోంది' ఆవేదన వ్యక్తం చేశాడు కుమార్.
'డిజిటల్ కోపమా.. అదెలా?' ఆశ్చర్యంగా అడిగాడు ఉమర్.
'ఆన్లైన్లో చాటింగ్ చేయడానికి నేను ప్రయ త్నించగానే ఆమె ఆఫ్‌లైన్ అయిపోతోంది..' నిట్టూర్చాడు కుమార్.