Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్య: ఏమండి నేను మీ కోసం వ్రతాలు, పూజలు చేయటం లేదు కదా అయినా మీరు ఎలా బాగుంటున్నారు.
భర్త: అంతా నా మంచితనమే పిచ్చిదానా..
భార్య: అదేం లేదు.. మీ కోసం ఇంకెవరో వ్రతాలు, పూజలు చేస్తున్నారు.. ఎవరో చెప్పండి?