Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బషీర్ అలీ... మన హైదరాబాద్‌కు చెందిన కుర్రాడే... మూడునెలల కిందట ఇతను ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఇండియా మొత్తానికి ఈ కుర్రాడు స్టార్ అయ్యాడు. యూట్యూబ్ స్టార్‌గా మొదలైనా ఇతని జీవితం ఇప్పుడు మోస్ట్ డిసైరబుల్ మ్యాన్ ఆఫ్ 2017గా పేరు సాధించాడు. ఇంతకీ ఈ 22 ఏండ్ల కుర్రాడు ఏం చేశాడు? ఎలా స్టార్ అయ్యాడు? అందరికన్నా బషీర్ ఎలా డిఫ్రెంట్.. లెట్స్ రీడ్ ది స్టోరీ ..
బషీర్ అలీ (బాబ్) సదాసీదా కుర్రాడు కాదు. హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందిన ఫిట్నెస్ మోడల్. చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ రంగంపై ఆసక్తి పెంచకున్నాడు. ఈ క్రమంలోనే ఇండియాలో ప్రసారమవుతున్న మీV =శీaసఱవర =ఱరఱఅస్త్ర, ూజూశ్రీఱ్రఙఱశ్రీశ్రీa 10 =వaశ్రీఱ్y ూష్ట్రశీష లకు నామినేట్ అయ్యాడు. అప్పుడే అతను ఇండియాకు పరిచయం అయ్యాడు. ూజూశ్రీఱ్రఙఱశ్రీశ్రీa 10 సీజన్ విన్నర్‌గా గెలిచి హైదరాబాద్ మోస్ట్ డిసైరబుల్ మెన్‌గా పేరు సాధించాడు.
బషీర్ ఎంట్రీ
చిన్నప్పటి నుంచి =శీaసఱవర =ఱరఱఅస్త్ర, ూజూశ్రీఱ్రఙఱశ్రీశ్రీa ఎపిసోడ్స్‌ను ఫాలో అవు తున్న బషీర్ 2017లో =శీaసఱవర =ఱరఱఅస్త్ర ూ్బఅ్ =వaశ్రీఱ్y ూష్ట్రశీష లో పాల్గొన్నాడు. 20మంది కాంపిటీషనర్లతో పోటీ పడి ఎపిసోడ్ రన్నరప్‌గా నిలిచాడు. అయినా అక్కడితో ఆగలేదు. ూజూశ్రీఱ్రఙఱశ్రీశ్రీa 10 ఎపిసోడ్లో ఎంటర్ ఆయ్యాడు. ఈ షోలో నైనా సింగ్‌తో పాల్గొని ఎపిసోడ్ విన్నర్‌గా నిలిచి యూత్‌కు దగ్గరయ్యాడు.
జర్నీ ఆఫ్ బషీర్
యూసుఫ్‌గూడాలోని సెయింట్ మేరీ కాలేజీలో బషీర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.. చిన్నప్పటి నుంచి బాడీ ఫిట్నెస్ మోడలింగ్ ను ప్రొఫెషన్‌గా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే నabఱbఱఓ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారం భించి తన టాలెంట్‌కు వేదిక చేసుకున్నాడు. ట్రెండింగ్ ఫ్యాషన్‌ను ఎక్కువ ఫాలో అయ్యేవాడు. కానీ అందరిలా కాకుండా డిఫ్రెంట్గా ఉండాల నుకునేవాడు. యూత్ చెక్స్ ఫ్యాషన్ ఫాలో అయితే బషీర్ స్ట్రిప్స్ వేసుకునేవాడు. అందరూ స్ట్రిప్స్ వేసుకుంటే ఇతను మాత్రం ఒక్కో సారి ప్లెయిన్ షార్ట్స్ వేసుకుని డిఫ్రెంట్గా ఉండాల నుకునేవాడు. మొదటి నుంచే బషీర్ =శీaసఱవర =ఱరఱఅస్త్ర షోను ఫాలో అయ్యే వాడు. 2017లో ఆడిషన్స్‌కి బయల్దేరి అక్కడి ప్రిన్సెస్ గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. ఆడిషన్స్ తర్వాత ఇంకా ఫిట్నెస్ పెంచాలనీ కెప్టెన్ చెప్పడం టో ఇంకా గ్రోఆప్ అవ్వడానికి కృషి చేశాడు. రోజూ ఆరు కిలోమీటర్ల పరుగు తీస్తూ కండలు పెంచాడు. =శీaసఱవర =ఱరఱఅస్త్ర లో 20 మంది కంటెస్టెంట్స్‌తో పోటీ పడి రన్నరప్‌గా నిలిచాడు. అనంతరం ూజూశ్రీఱ్రఙఱశ్రీశ్రీa లో ఎంట్రీ ఇచ్చాడు. తన అద్భుతమైన బాడీ పర్సనాలిటీతో షో చేసి ఎపిసోడ్ విన్నర్‌గా నిలిచి పాలపులర్ అయ్యాడు. అప్పటికే బషీర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఢిల్లీ, బెంగళూర్, ముంబరు నుంచి ఫ్యాన్స్ ఉన్నారనీ, తన పేరును టాటూగా వేసుకున్నారనీ, ఆ ఫోటోస్ తనకు పంపుతుంటారని బషీర్ చెప్తున్నాడు.
లవ్ స్టోరీ ఉందా ?
బషీర్‌కు లవ్ స్టోరీ ఉంది. 17 ఏండ్ల వయస్సులోనే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిది రిచ్ ఫ్యామిలీ. కానీ బషీర్‌కు అప్పుడు ఎలాంటి గుర్తింపు లేదు. ఎప్పుడూ ఫ్యాషన్ డిజైనింగ్ గురించే మాట్లాడేవాడు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఇద్దరి ప్రేమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 2016లో వాళ్లిద్దరూ బ్రేకప్అయ్యారు. ఇప్పుడు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెండ్లి అయింది. ఏది ఏమైనా బషీర్ ఇప్పుడు సంతోషంగానే ఉన్నాడు. 22 ఏండ్ల కుర్రాడు బషీర్ ఇప్పుడు ఒక తోడు కోసం ఎదురుచూ స్తున్నాడు. ఒక్కో సారి బషీర్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. దీని నుంచి బయటపడటానికి, తన లైఫ్‌ను షేర్ చేసుకోవడానికి ఓ భాగస్వామిని కోరుకుంటున్నాడు.
24 ఏండ్లు వచ్చే సరికి బషీర్ ఇంకా పూర్తిగా మారిపోవాలనుకుంటున్నాడు. పర్సనాలిటీ, స్టార్ డమ్, ఇంకా మంచి పేరు సాధించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు బషీర్ బరువు 65 కేజీలు ఇంకా దాన్ని 80కి పెంచుకోవాలని జిమ్ చేస్తున్నాడు. మొత్తనికైతే బషీర్ స్టార్ పర్సనాలిటీని కోరుకుంటు న్నాడు. చిన్న వయసులోనే ఇంత స్టార్డమ్ సాధించిన మన హైదరాబాద్ కుర్రాడు