Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ జన్మ అనుబంధమో
ఏ కర్మ పుణ్యఫలమో
ఏ స్థాయి పరిపక్వమో
ఏ చూపు మాధూర్యమో
నీలో నేను
నాలో నువ్వు ఏకమై
ముచ్చటిస్తుంటే
ప్రక తి పరిమళమంత
చిన్నబోయి
చిత్రమేదో జరిగినట్టు
చిత్రంగా చూస్తుంట్ే
మన మనసు
మధుర భావాల తీయదనం చూసి
పళ్ళు కూడా
చేదుగా మారి చింతలోకి
జారుకున్నాయి ప్రియతమా
- అభిరామ్ 9704153642