Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజు: హల్లో .. అర్జెంటుగా 335 రూం నెంబర్కు ఎవరినైనా పంపండి.. ఇక్కడ నా భార్యకు నాకు గొడవైంది. కిటికీలోంచి దూకుతానంటోంది.
హోటల్ రిషిప్షనిష్ట్: సారీ సార్ .. అది పర్సనల్ మ్యాటర్ .. ఇలాంటి విషయాల్లో మేనేజ్మెంట్ కల్పించుకోదు. క్షమించండి
రాజు : అది పర్సనల్ ప్రాబ్లం కాదు సామీ.. మెనేజ్మెంట్ ప్రాబ్లం..ఎంత ప్రయత్నించినా ఇక్కడ కిటికీ తెరుచుకోవట్లేదు.