Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్య భర్త ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు
భర్త : ఏమేరు.. నా తినడం అయింది.
భార్య: ఆగండి నాది ఇంకా అవలేదు.
సరే అని భర్త ప్లేట్ తీసుకుని నల్లా దగ్గరికి వెళ్లి గడుగుతాడు..
అప్పుడు భార్య వచ్చి : నా పరువు తీయకండి మనం ఉన్నది ఇంట్లో కాదు హోటల్లో..