Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భార్య, భర్త ఇద్దరూ కలిసి ఓ రాజుగారి మ్యూజియాన్ని చూడటానికి వెళ్లి ఇంటికొచ్చారు.
భర్త : ఏంటి అంత పెద్ద అందమైన మ్యూజియంలో నీకు నచ్చిందేంటి?
భార్య: ఓ రూమ్లో అద్దాల్లో భద్రపరిచిన రాణిగారి పట్టు చీర అండి.