Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ నీలి కురులను సవరించాలని
నీ నుదుట తిలకం దిద్దాలని
నీ కను పాపలలో నిలిచి పోవాలని
నీ చల్లని చూపుల నీడలో సేద తీరాలని
నీ మ దు మధుర గాత్రం వినాలని
నీ హ దయ మందిరంలో కొలువుండాలని
నీ వెచ్చని ఒడిలో ఒదిగి పోవాలని
నీ పాద పద్మములను ముద్దాడాలని
- సింగారపు రాజయ్య (సిరా), ఇల్లందు, 9945744332