Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హుస్సేన్‌సాగర్‌లో దూకిన ప్రేమజంట
  • జనసేనలో చేరిన సుంకర శ్రీనివాస్
  • సోమిరెడ్డి రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ షరీఫ్
  • పుల్వామా దాడికి ఆర్డీఎక్స్ వాడలేదు: ఎన్ఐఏ
  • అమర జవాన్లకు ప్రముఖుల నివాళి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
జిమ్‌కి వెళ్తున్నారా? | జోష్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జోష్
  • ➲
  • స్టోరి

జిమ్‌కి వెళ్తున్నారా?

Sun 16 Sep 00:12:11.578567 2018

కాస్త టైం దొరికితే ఎవరైనా ఏం చేస్తారు ? సోషల్‌ మీడియా, ఫ్రెండ్స్‌తో బాతకానీ, సినిమాలు ఇలా ఎవరికి తోచింది వారు చేస్తారు. కానీ కొందరు ఫిట్‌నెస్‌ ప్రియులు మాత్రం కొంచెం టైం దొరికినా వ్యాయామం చేస్తుంటారు. జిమ్‌ చేయటం, ఫిట్‌నెస్‌పై కేర్‌ తీసుకోవటం వాళ్లు రోజూ చేసే పని. వ్యాయామం చేయటం కూడా ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌. అలాగే వ్యాయామాలు క్రమశిక్షణతో చేయాలంటే మాత్రం జిమ్‌కి వెళ్లాల్సిందే. అలాంటప్పుడు మీరు వెళ్లే జిమ్‌లో అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయో లేదోగమనించుకోవాలి.

జిమ్‌లో చేరడానికి ముందుగా జిమ్‌ ట్రేనర్‌ అర్హుడా కాదాని తెలుసుకోవాలి. శిక్షణ ఇచ్చే ఇన్‌స్ట్రక్టర్‌కు ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చే అర్హతా పత్రాలు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. అతను లేదా ఆమె శిక్షణపరంగా ప్రొఫెషనలిజంతో వ్యవహరిస్తున్నారో చూడాలి. వ్యాయామాలు చేసేటప్పుడు ఏది మంచిది, ఏది కాదు అన్న విషయాలను తమ క్లయింట్లకు ఇన్‌స్ట్రక్టర్‌ చెప్పగలగాలి. శిక్షణ ఇచ్చేముందు జిమ్‌కొచ్చినవారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలి. వైద్యుని పర్యవేక్షణలో వారిని పరిశీలించి వారి ఆరోగ్య స్థితికి అనుగుణంగా ఎలాంటి వ్యాయామాలు వాళ్లకి మంచివో వాటినే వారిచేత చేయించాలి. అందుకే శరీరారోగ్యానికి సంబంధించి రెగ్యులర్‌ పరీక్షలను చేసే సౌకర్యం ఆ జిమ్‌లో ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.
లీ మీరు వెళ్లే జిమ్‌కి బాగా వెంటిలేషన్‌ ఉందో లేదో గమనించాలి. జిమ్‌ లోపలికి వెలుతురు వస్తోందో లేదో చూడాలి. జిమ్‌ శుభ్రంగా ఉందో లేదో గమనించాలి. వ్యాయామాలకు వాడే పరికరాలు మంచి కండిషన్‌లో ఉన్నాయో లేదో చూడాలి. అలాగే మంచి ఇన్‌స్ట్రక్టర్‌ ఆ జిమ్‌కు ఉన్నారో లేదో అడిగి తెలుసుకోవాలి. మీరు చూసిన జిమ్‌ బాగుందనే నిర్ణయానికి రావడానికి అవసరమైతే రెండు మూడు రోజులు వరుసగా వెళ్లి అక్కడి పరిస్థితులను, శిక్షణా తీరుతెన్నులను పరిశీలి ంచాలి. జిమ్‌ లోపల ఉష్ణోగ్రత కూడా గమనించాలి. జిమ్‌ విశాలంగా ఉందా లేదా చూసుకోవాలి. ఆ జిమ్‌లో వేడి నీళ్లు లభ్యమవుతాయో లేదో అడిగితెలుసుకోవాలి.
లీ జిమ్‌లో శరీర ఫిట్‌నెసకు సంబంధించి ఉపయోగపడే అత్యాధునిక పరికరాలు ఉన్నాయో లేదో గమనించాలి. జిమ్‌లో కార్డియో ట్రైనింగ్‌ మెషీన్స్‌ 50 శాతం, వెయిట్‌ ట్రైనింగ్‌ మెషీన్స్‌ 30 శాతం, బార్‌ బెల్స్‌ అండ్‌ వెయిట్స్‌ 20 శాతం ఉండాలి. అలా వ్యాయామాలకు సంబంధించిన అన్ని రకాల ఎక్విప్‌మెంట్స్‌ మీరు వెళ్లిన జిమ్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. పది కార్డియో ట్రైనింగ్‌ మెషీన్లు ఉన్న ఫిట్‌నెస్‌ సెంటర్‌లో కనీసం నాలుగు ట్రెడ్‌మిల్స్‌, రెండు ఇండోర్‌ బైసికిల్స్‌, 3 స్టెప్‌ మిషీన్లు, ఒక రోయింగ్‌ మెషీన్‌ తప్పనిసరిగా ఉండాలి. వెయిట్‌ ట్రెయినింగ్‌కొస్తే లెగ్‌ ప్రెస్‌, పెక్టోరల్‌ మజిల్‌ ప్రెస్‌, బ్యాక్‌ మజిల్‌ మెషీన్‌, షోల్డర్‌ ప్రెస్‌ వంటివి జిమ్‌లో తప్పనిసరిగా ఉండాలి.
లీ ప్రతి ఫిట్‌నెస్‌ సెంటర్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ సదుపాయాలు సైతం అందుబాటులో ఉండాలి. మీరు జిమ్‌లో చేరాలనుకున్నప్పుడు ఈ విషయాన్ని నిర్వాహకులను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి. వ్యాయామాలు చేసిన తర్వాత క్లయింట్ల శరీరారోగ్యం, ఫిట్‌నెస్‌ ఎలా ఉందో పరిశీలించేందుకు అవసరమైన హెల్త్‌ ఎక్విపమెంట్లు జిమ్‌లో ఉన్నాయో లేదో గమనించాలి. ఉదాహరణకు జిమ్‌కొచ్చి వ్యాయామాలు చేసే వారి లంగ్‌ కెపాసిటీని తరచూ పరిశీలించాలి. అలాగే ఎముకల బలాన్ని గమనిస్తుండాలి. వారి శరీరంలో ఎంత కొవ్వు ఉందన్నది పరిశీలించాలి. .
లీ అలాగే జిమ్‌లో లేటెస్ట్‌ వ్యాయామాలను కూడాచెప్తారా లేదా తెలుసుకోవాలి. జిమ్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉంటే ఇంకా మంచిది. ఈతకొట్టడం వల్ల శరీరానికి మంచి రిలాక్సేషన్‌ వస్తుంది. కఠినమైన వర్కవుట్లు చేసిన తర్వాత ఈత కొడితే శరీరం బాగా టోనప్‌ కూడా అవుతుంది.

rw-adx

టాగ్లు :
  • -1,
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

rw-adx

సంబంధిత వార్తలు

ప్రేమతో జయించండి
వహ్వా..వహ్వా
10 క్వాలిటీస్‌...
ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది
ప్రేమైక నగరం మన భాగ్యనగరం
ఫన్‌.కాం
అంతా టిక్‌ టాక్‌ మయం
ఫైన్‌ బిస్కెట్‌...
గాబరా పనులు వద్దు
ప్రియరాగం
స్మార్ట్‌ మీడియాతో కష్టాలు
నేను అంధ పుష్పాన్ని ఈ సమాజానికి ఆణిముత్యాన్ని
ఇరానీ చాయ్
ఫన్‌.కాం
హవ్వా..!
బంధాన్ని నిలబెట్టుకోండి
వహ్వా..వహ్వా
భయాన్ని వదిలించుకోండి
నచ్చిన టాపిక్‌ ఎంచుకోవాలి
పేరడీ సాంగ్‌ (భలే మంచి రోజు )
అనుమానాలు వద్దు
బిగుసుకుపోతే...
హ్యాపీనెస్‌ను లెక్కగడితే...
ఆకలి తీర్చే రోబో
వలపు సరిగమలు
ఓ యాప్‌ అతని జీవితాన్నే మార్చేసింది
ఫన్‌.కాం
సరికొత్త ఆలోచనలతో...
ఇలా ప్రిపేర్‌ అవ్వండి
డబ్బులు ఇస్తే.. కొట్టాడు!
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.