Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడికి ?
రాజు : రాజదాని ఎప్పుడు వస్తుంది ?
టీసీ : 8కి వస్తుంది
రాజు: లోకల్ ట్రెయిన్ ఎప్పుడు వస్తుంది ?
టీసీ : 10 కి వస్తుంది
రాజు : గూడ్స్ ఎప్పుడు వస్తుంది ?
టీసీ : ఇంతకీ నువ్వు ఎక్కడికి పోవాలి ?
రాజు: ట్రాక్ దాటి అవతలకి పోవాలి.
ప్రేమ పెండ్లి....
భార్య: కొత్తగా పక్క ఫ్లాట్లో దిగిన జంటది ప్రేమ పెండ్లి అనుకుంటా ''
భర్త : అతని మొహం చూస్తే అలాకనిపించలేదే'
భార్య: లేదు , నా దగ్గర సాక్ష్యం ఉంది
భర్త: ఏమిటో అది
భార్య: నిన్న రాత్రి వాళ్లను పలకరిద్దాం అని వెళ్లే సరికి ఆ పిల్ల అతని కోసం వేడి నీళ్లు పెట్టి , దగ్గర కూర్చొని మరీ అంట్లు తోమిస్తోంది
పెండ్లి
భర్త: ఏమెరు ఒకటి అడుగుతా చెప్తావా?
భార్య: అడగండి
భర్త: ఏం చూసి నన్ను పెండ్లి చేసుకున్నావ్..
భార్య: రెండు మూడు సార్లు బంగ్లాపై బట్టలు ఆరేస్తుంటే చూసి...