Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ మౌనం పలుకుతూనే ఉంది
నీ పెదవే పెకలటం లేదు.
నేను చూసినపుడల్లా......!
నీ మనసు చూస్తూనే ఉంది
నీ కళ్ళే ఇటు తిరగటం లేదు.
నేను ధరి చేరినపుడల్లా......!
నీ హ దయం పిలుస్తూనే ఉంది.
నీ మాటే పలకటం లేదు.
నేను వెళ్తున్నపుడల్లా !
నీ ప్రణయం కురుస్తూనే ఉంది.
నీ భావమే ఉబికి రావటం లేదు.
నేను ఎదురుపడినపుడల్లా !
లేకుంటే నేనెందుకు ఇట్లుంటాను.!?
నిన్నే నింపుకొని !
-నందు, 9603234503