Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె
అలా
అలలా
లోపలికి బైటికి
నేను
ఇలా
ఇలాతలంలో
హేమం కై
విరామమెరుగక
ఆమె
నేను
బంగారు అలలపై
తేలియాడుతూ
తెల్లవార్లూ
ఒకరికొకరమై
ఒకరిలోఒకరమై
జీవిత నౌక
కావలిగాళ్ళం
కవనప్రియులం
- గిరిప్రసాద్ చెలమల్లు
9493388201, హైదరాబాద్