Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏం మాట్లాడితే ఏమవుతుందో? ఎవరు ఏమనుకుంటారో?అనే ఆలోచనలను వదిలేయాలి. ఆడియన్స్ మిమ్మల్ని చూసి నవ్వుకోడానికి అక్కడికి రాలేదని తెలుసుకోండి. వాళ్లక్కడికి వచ్చింది మీ మాటలు వినటానికి. కాబట్టి 'నా ప్రెజెంటేషన్ వాళ్లకు నచ్చదు' అని అనుకునే బదులు 'ఎలాంటి విషయాలు చెప్తే ఆడియన్స్కు ఉపయోగకరం?' అనే దిశగా ఆలోచించండి.