Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోల్డ్ మెడలిస్ట్ని...
సుబ్రమణ్యం: ఏంటోరు బ్రహ్మం.. మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అటగా..
బ్రహ్మం: అయితే ఇప్పుడు ఏంటీ..?
సుబ్రమణ్యం: గొడవేమైనా వస్తే నీకేమీ ఇబ్బంది లేదుగా..?
బ్రహ్మం: లేదు.. లేదు.. మా ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే.. నేను రన్నింగ్లో గోల్డ్ మెడలిస్ట్ని...
చెమటలు పట్టాయి
ఈరోజు బాగా చలిగా ఉందని బీరువా నుండి నా పాత స్వెట్టర్ తీసుకుని వేసుకున్నా...
స్వెట్టర్ వేసుకుని అలా జేబులో చెయ్యి పెట్టగానే..
చలి ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టాయి...
స్వెట్టర్ జేబులో పాత 1000 నోట్లు 10 ఉన్నాయి...