Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రైబల్ టాటూ
సాలిడ్ గ్రాఫిక్ డిజైన్లతో మోడరన్ పెయింటింగ్స్‌ను మీ శరీరం మీద టాటూగా వేయించుకుంటే వాటినే ట్రైబల్ టాటూస్ అంటారు. న్యూజిలాండ్, జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఇలాంటి టాటూలను వేయించుకుంటారు. ఈ మధ్య మన దగ్గర కూడా చాలామంది ఈ టాటూస్‌ని ఇష్టపడుతున్నారు.
న్ లైన్ టాటూ
విభిన్నమైన జంతువులు, పక్షులతోపాటు మనుష్యుల బొమ్మలను మీరనుకున్న థీమ్‌కు అనుగుణంగా మీ చేతులు, భుజాల మీద టాటూగా వేయించుకోవచ్చు. వీటినే ఫైన్ లైన్ టాటూస్ అంటారు.