Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇతరులు లోనికి పోరాదు
ఇన్స్పెక్టర్: దొంగ ఆ గదిలోకి వెళ్ళాడని తెలిసినా పట్టుకోలేదేం..?
కానిస్టేబుల్: గది బయట 'ఇతరులు లోనికి పోరాదు' అని బోర్డు రాసి ఉంది సార్..
రాంగ్ నెంబర్
దాము: నిన్న నేను కరీనా కపూర్‌కి ఫోన్ చేసి మాట్లాడాను తెలుసా..
సుబ్బు: నిజమా.. ఏమంది..
దాము: రాంగ్ నెంబర్ అంది..