Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంగళప్ప: ఏంట్రా అందరూ
ఆ హాస్పిటల్లోకి పరుగులు తీస్తున్నారు...
చెల్లప్ప: ఏం లేదురా బయటి దేశం నుంచి ఏమో వచ్చిందంట్రా..
వెంగళప్ప: ఏవర్రా వచ్చింది.
చెల్లప్ప: అదేరా కత్రినానో, కరీనానో అనుకుని వెళుతున్నారు అంతా.
కానీ వచ్చింది కరోన అని వారికి తెలియదు.