Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గులాబీలంటేనే
అవ్యాజ ప్రేమ గుర్తు
అనంత పారవైశ్యం
పరిమళాల పలకరింపు
ఏదో తియ్యని పులకరింత
అదో సువాసన గాలి ఆలింగన స్పర్శ
హాయి అనే పలుకు
అల్లారు ముద్దులొలుకు బోసి నవ్వు
ఏనాటికైనా నను మరువకోయి అంటూ సాగే ా
ప్రియురాలి బంధం డెందం యుగలగీతి
ఆమెనే గులాబి పువ్వై నవ్వై
నాలో కలిసి పోతున్న వైనం
అపూర్వ అజరామర దృశ్యం
- గులాబీల మల్లారెడ్డి,
9440041351