Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ సంక్షే సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సీతానగరం గ్రామంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా వూకెశేఖర్, కార్యదర్శిగా కొమరం ముత్తయ్యలతో పాటు ఉపాధ్యక్షులుగా దేవ్‌సింగ్, గుగులోత్ హరి, అజ్మీరా రాము, కోశాధికారిగా చీమల శ్రీనివాస రావు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పాయం పాపయ్య దొర, సహాయ కార్యదర్శులుగా బానోత్ శ్రీనివాస రావు, కొర్సా నాగేశ్వరావు, నాగుబండి పుల్లారావు, ప్రచార కార్యదర్శిగా లక్ష్మణరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కొమరం ఈశ్వరమ్మ, కార్య దర్శులుగా గుగులోతు లాలి, కుర్సంపద్మ, ఉపాధ్యక్షులుగా సోయం భాగ్యమ్మ, కొడిప కృష్ణవేణిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు చెలిగాని మోహన్, పోతుగాని రమేష్, సమ్మయ్య, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.