హర్టికల్చర్ కమిషనరేట్, పట్టు పరిశ్రమల డైరెక్టర్ తెలంగాణ ప్రభుత్వం మల్బరి రైతులకు, పరిశ్రమలకు రాయితీలు అందిస్తున్నారు. పట్టు పరిశ్రమ చేపట్టిన రైతులకు ప్రోత్సాహకాలు రూ.సంఖ్య పథకం యూనిట్ ధర.రూ.లొ సబ్సిడీ1. పట్టు పురుగులు పెంచేందుకు గది నిర్మాణం కొరకు 2, 75,000 2,06,2502. మందుల కోసం 5,000 3,7503. వ్యవసాయ యాంత్రీకరణ - 10,000 4. పట్టుగూళ్ల రాయితీ కిలో ఒక్కదానికి - 755. దసలి పట్టుగూళ్ల రాయితీ 100 పట్టుగూళ్లు - 2006. మల్బరీ గుడ్లపై రాయితీ100 గుడ్లకు - 1007. చాకీ ద్వారా పెంచిన రైతులకు రాయితీ - 100సీఎస్బీ సబ్సిడీలు ఎస్సీ సబ్‌ప్లాన్ కింద పథకం యూనిట్ ధర.రూ.లో సబ్సిడీ.1 షెడ్డు 1,75,000 1,57,5002. మల్బరీ తోట పెంచేందుకు 45,000 40,5003. మల్బరీ తోట ఫెన్సింగ్ 10,000 9,0004. పురుగ మందులు 4,000 3,6005. 10 బేసిన్ రీలింగ్ మిషన్ 14, 85,000 11,14,2006. ఆటోమెటిక్ రీలింగ్ మిషన్ 133,51,00 100,13,2507. ప్రయివేటు చాకీ రేరింగ్ 10,00,000 8,00,000 మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు