ప్రభుత్వోద్యోగులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం! 'కొలువు' శీర్షికన రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సందేహాలకు, పారిశ్రామిక రంగ ఉద్యోగుల, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికుల సమస్యలు, సందేహాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కాబట్టి ఉద్యోగులు తమ సందేహాలను ఇ-మెయిల్ koluvu@navatelangana.com కు పంపండి. మా చిరునామా: 'కొలువు' ఎడిటర్, నవతెలంగాణ దినపత్రిక, ఎం.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1, 1-8-664, అజామాబాద్, ఆర్.టి.సి. కల్యాణ మండపం సందు, బాగ్లింగంపల్లి, హైదరాబాద్ - 500 020. లేదా 94900 99016కు ఫోన్ చేయండి.