Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యాషన్లో ఎన్ని మార్పులు వచ్చినా... మార్కెట్లోకి కొత్త రకాలు ఎన్ని వచ్చినా... పట్టు చీరకున్న హూందాతనమే వేరు. చూసేందుకు డిజైన్ పాతదైనా పట్టు చీర కడితే నలుగురిలో కాస్త ప్రత్యేకంగా కనిపిస్తాం. అందుకే పెండ్లయినా, ఫంక్షనైనా, పార్టీ అయినా చాలా మంది పట్టు చీరకే ఓటు వేస్తారు. మరీ పాతబడిపోతే వాటినే తమ పిల్లలకు అందమైన డ్రెస్సులు కుట్టించేస్తున్నారు కొంత మంది తల్లులు. అందుకే ఆ చీరలకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అలాంటి కొన్ని అందమైన పట్టు చీరలు మీకోసం...