Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి వచ్చిందంటే తెలుగు ఆడబిడ్డలు రకరకాల డిజైన్ దుస్తుల్లో మెరిసిపోతారు. అయితే ఎన్ని కొత్త వెరైటీలు వచ్చినా పట్టు లంగా, ఓణీ వేసుకుంటే ఆ లుక్కే వేరు. ఆధునికత ఎంతగా రాజ్యమేలుతున్నా పండుగులు వచ్చే సరికి అమ్మాయిలు వీటికే ఓటేస్తున్నారు. అందుకే మనసు దోచేసేలా మార్కెట్లోకి విభిన్నమైన లంగా ఓణీలు వచ్చేశాయి. ఈ సంక్రాంతికి వీటిని ట్రై చేసి చూడండి...