Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి అలా పోయి మార్చి ఇలా వచ్చిందో లేదో వేసవి ప్రతాపం కాస్త మొదలైనట్టుగా అనిపిస్తుంది. శరీరం చల్లదనం కోసం తపించే కాలం వచ్చేసింది. ఇలాంటప్పుడు వదులుగా వుండే కాటన్ కుర్తీలకే ప్రాధాన్యం ఇస్తాం. మరీ ఎండలు ముదరక ముందే వేసవి తాపాన్ని మరిపించే బట్టలు సిద్ధం చేసుకుంటే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌కు వెళ్ళడానికి కాస్త మోడ్రన్‌గా ఉండే వాటిని ఎంపిక చేసుకుంటే మరీ బాగుంటుంది. అలాంటి కొన్ని కుర్తీలు మీకోసం...