Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి ఆధునిక ప్రపంచంలో సెల్‌ఫోన్ ప్రతి ఒక్కరికి ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఫోన్ వాడకం పెరిగిపోయి అనేక అనారోగ్యాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...
మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు రేడియేషన్ ప్రసరిస్తుంది. కానీ మెసేజ్‌లు పంపినపుడు కానీ, చూసినపుడు కానీ ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడటం వలన ప్రమాదం తగ్గుతుంది.
చేతులతో దూరంగా ఫోన్‌ను పట్టుకోండి మీరు హెడ్ సెట్ లేదా స్పీకర్‌తో మాట్లాడినప్పుడు మీ చెవుల నుండి ఫోన్‌ను కాస్త దూరంగా పట్టుకొని మాట్లాడండి.
తక్కువ రేడియేషన్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయండి. ఫోన్ కొనేటపుడు అందులోని గైడ్ చూడండి. (మీ ఫోన్ యొక్క నమూనా సంఖ్య మీ బ్యాటరీ క్రింద ముద్రించి ఉండవచ్చు.) మీరు ఒక కొత్త ఫోన్ కోసం మార్కెట్లో చుస్తూ ఉంటే, సాధ్యమైనంత తక్కువ రేడియేషన్ ప్రసరణ ఉండేది, ఇప్పటి మీ అవసరాలకు తగినది కొనుగోలు చేయండి.
సిగల్స్ లేనపుడు ఫోన్ అపుచేయండి తక్కువ సిగల్ బార్స్ అంటే ఫోన్ టవర్ తన వికిరణాలను ఎక్కువగా విడుదల చేస్తుంది. మీ ఫోన్లో సిగల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేయాలి. ప